Tirupati Road, Piler, Annamayya dist.
pilerlionsclub@gmail.com
8919406545, 9440232403
Lions Club of Piler : 1st BOD Meeting : 20.07.2024
Venue : Dr. Prasad Hospital
Agenda :
• Dental and Eye screening camp
• Awareness session BCG vaccination
• Discussion on Hospital construction progress
• Membership Collection
Lions club of Piler – Service Activity : 01 : 22.07.2024
లయన్స్ క్లబ్ ఆఫ్ పీలేరు వారి ఆద్వర్యంలో పెద్దమల్లెల నడింపల్లి MPP School నందు పిల్లలకు కంటి మరియు దంతవైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
కంటి వైద్యులు హేమంత్ రెడ్డి , రేవంత్ రెడ్డి మరియు దంతవైద్యులు డాక్టర్ సంధ్యగారు పాల్గొన్నారు.
60 మంది పిల్లలకు డెంటల్ స్క్రీనింగ్ చేయగా, 40 మంది విద్యార్థులకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి వారికి తగిన మందులు, పేస్ట్ లు ఇవ్వడం జరిగినది.
Eye స్క్రీనింగ్ చేయగా 10మంది విద్యార్థులకు అలెర్జీ problem ఐడెంటిఫై చేసినారు, వారికి డ్రాప్స్ ఇవ్వడం జరిగినది.
ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ పీలేరు అధ్యక్షుడు పామిడి మహేష్ గుప్త, కార్యదర్శి సి.విజయభాస్కర్ రెడ్డి, కోశాధికారి చెంగయ్య, మరియు లయన్స్ క్లబ్ సభ్యులు శశిధర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, మరియు మహేష్ గారు పాల్గొన్నారు. అలాగే, హెడ్ మాస్టర్ – హరి ప్రసాద్ గారు, స్టాఫ్: బాల మురళీ కృష్ణ గారు, రామకృష్ణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి లయన్ సభ్యులకు మరియు స్కూల్ స్టాఫ్ కి పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
Lions club of Piler – Service Activity : 02 : date : 27.07.2024
CNR డిగ్రీ కళాశాలలో “లయన్స్ క్లబ్” ఆధ్వర్యంలో BCG వాక్సినేషన్ పైన అవగాహన సదస్సు జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, తలపల PHC నుండి డా. చంద్రశేఖర్ నాయక్ గారు, హెల్త్ ఎడ్యుకేటర్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అద్యక్షులు, కార్యదర్శి , కోశాధికారి మరియు సభ్యులు పాల్గొన్నారు వారికి కృతఙ్ఞతలు మరియు ధన్యవాదాలు..
Lions club of Piler – Service Activity : 03 : date : 06.08.2024
లయన్స్ క్లబ్ ఆఫ్ పీలేరు వారి అధ్వైర్యంలో MJR Engineering College నందు తల్లిపాల వారోత్సవాలు పై పీలేరు ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చంద్రశేఖర్ గారు తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు ఈకార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పామిడి మహేష్ గుప్త, సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి, కోశాధికారి చెంగయ్య, లయన్స్ సభ్యులు సురేంద్రరెడ్డి, సుబ్రహ్మణ్యం, మెతుకు మహేష్ మరియు శశిధర్ రెడ్డి మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Lions Club of Piler : 2nd BOD Meeting : 03.08.2024
Venue : Dr. Prasad Hospital
Agenda :
• August 15th Celebrations
• Donate doors to BC Boys Hostel
• Conduct games & Sports at AP residential school , Piler
•
Lions club of Piler – Service Activity : 04 : date : 15.08.2024
Independence day Celebrations : flag hoisted by President
Lions Club of Piler : Conducted Sports and Games competitions
Venue: AP Residential School, Piler.
15-08-2024 తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా, పీలేరు నందు మన లయన్స్ క్లబ్ ఆఫ్ పీలేరు వారి ఆద్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్ లో నిర్వహించిన కోకో, కబడ్డీ, షార్ట్ పుట్, లాంగ్ జంప్ 100మీటర్లు, గోనసంచి పరుగు పందం, స్కిప్పింగ్ ఆటల పోటీలలో ప్రధమ, ద్వితీయ స్థానంలో గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసినారు. ఈ కార్యక్రమంలో పి. మహేశ్ గుప్తా, జి. సురేంద్రనాథ రెడ్డి, యమ్. శశిధర్ రెడ్డి, సి. సురేంద్ర రెడ్డి పాల్గొనారు.
అలాగే స్కూల్ నందు పిల్లలకు యోగా చేసుకోవడానికి వీలుగా గ్రీన్ మ్యాట్ ఒకటి అడిగారు. మన లయన్ ఫాస్ట్ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి గారు వెంటనే స్పందించి 2000/-రూపాయలు విరాళం అందచేశారు. శశిధర్ రెడ్డి గారి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము
.